hai , నా last post చుసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఆశ్చర్యంగా
అనిపిస్తుంది .. ఆ రోజులు capo గురించి నా అభిప్రాయాన్ని మీకు చెప్పాను ,
నాకు capo లో ఎదో నచ్చక అక్కడినుండి ఎల్లిపోదామనుకున్నా . కాని నేను
అనుకున్నది అక్కడ జరగలేదు . నాన్న , kishore అన్న ఇద్దరు office కి వచ్హారు
. Siva వాళ్ళతో and నాతో మాట్లాడాడు , ఆ discussion మొత్తం యిపోయాక final
గా ఎం జరిగిందంటే , నేను మల్లి capo లో ఉండవలిసి వచ్చింది . So , అప్పటి
వరకు ఉన్న నా mindset ని complete గా మార్చుకోవలిసి వచ్చింది . నాన్న
sudhakar తో కుడా మాట్లాడాడు . నేను ఇప్పుడు capo లో ఉండటం ఎంత అవసరమో నాన్నకు explain చేసాడు .
No comments:
Post a Comment