నిన్న నేడు ఒకే లా ఉండవు అన్న మాట నూటికి నూరుపాళ్ళు నిజం... ఎన్దుకంటే నిన్నటికీ నేటికీ capo లో నా పోసిషన్ ని చుస్తే అర్ధం అవ్తుంది.. ఇంత వరకు నేను ఎప్పుడు ఎదుర్కోని పరిస్తితి ని ఎదుర్కున్నా ... అది ఏంటంటే నాకు knowledge matrix లో జాబ్ వచ్చింది . కాబట్టి నేను ఇప్పుడు capo లో resignation పెట్టవలిసిన time వచ్చింది . ఆ విషయం capo లో ఎవరు జీర్ణించుకోలేరు ... కానీ తప్పదు . శివ నాతో ఒక గంట మాట్లాడాడు , నన్ను convince చెయ్యడానికి try చేసాడు . కాని నాకు convince అవ్వాలని లేదు .capo నుండి బయటికి రావాల్సిన time వచినట్టు నాకు అనిపిస్తోంది . నా problem వాళ్లకి చెప్పేసాను .. ఇంక వాళ్ళు నా resignation ని accept చెయ్యక తప్పదు . so , the final days in capo it మొదలయ్యాయి . చూద్దాం ఇంకా life లో ఇంకా ఏ ఏ కొత్త మార్పులు జరుగుతాయో .